తిరుమల వాసా - Tirumala vaasa

తిరుమల వాసా
తిరుమల వాసా, సుమధుర హాస
ఈ హరతి గొనవయ్యా

శ్రితజన పోష, జయ జగదీశ
మా ఆర్తిని కనవయ్యా

అడుగే పడనీ పయనాన
అడుగే పడనీ పయనాన
వెలుగై నడిపే నీ కరుణ

ఆ వరాన్ని ఈ దోసిలిలోన నిలుపుకుందుకే
తపములు చేసా

తిరుమల వాసా, సుమధుర హాస
ఈ హరతి గొనవయ్యా

శ్రితజన పోష, జయ జగదీశ
మా ఆర్తిని కనవయ్యా

1 comment:

Rajendra Devarapalli said...

ఇది భద్ర సినిమాలో పాటే కదా?సినిమా పాటల సాహిత్యం ఇలా రాయకూడదని కాపీ రైట్ ఉల్లంఘన కిందకు వస్తుందనీ మొన్నే ఎవరో అన్నారు.ఒక్క సారి కనుక్కోండి