రామా రామా రామా

ఈ శ్లోకం నాకు చాలా ఇష్టం. మీకూ ఇష్టమే అని తలుస్తూ.
ఏమైనా తప్పులు దొర్లితే క్షమించండి మరియు నాకు తెలియపర్చండి.

దోం దోంతన, దోంతన దోంతన
దీం దీంతన, ఆ ఆ "2"

రామా రామా, రామా
నీలి మేఘ శ్యామా

రామా రామా, రామా
నీలి మేఘ శ్యామా

రావా రఘుకుల సోమ
భద్రాచల శ్రీరామా

మా మనసు, విరబూసే
ప్రతి సుమ గానం నీకేలే


కరుణించి, కురుపించే
నీ ప్రతి దీవెన మాకేలే


నిరతం పూజించే మాతో
దాగుడు మూతలు నీకేలా

రెప్పలు మూయక కొలిచాము
కన్నుల ఎదుటకు రావేలా


రామా రామా

రామా రామా, రామా
నీలి మేఘ శ్యామా

రావా రఘుకుల సోమ
భద్రాచల శ్రీరామా

5 comments:

GKK said...

ఈటీవీ ’సుమనోహరం’ లా ఉంది. చిట్టి పొట్టి పిల్లలు హాయిగా పాడుకోవచ్చు.

Niharika said...

Thank you teluguabhimani garu. Mee blog enti?

రాధిక said...

shivamani song kadaa.baagumTumdi.

Niharika said...

avunu radhika garu. Mee next kavita eppudu post chestunnaru?

G N RAJU said...

నీహారిక గారు, మంచి పాట. ఇంకా ఇలాంటివి చాలా!(?). మీ ఊరు గురించి చెప్పండి. నాకు పల్లెలంటే ఇష్టం.